కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇంకా కరోనా ప్రభావం బాగానే ఉంది. ప్రత్యేకించి కేరళ రాష్ట్రం.. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగం ఈ రాష్ట్రం నుంచే ఉన్నాయంటే సీన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత మహారాష్ట్రలోనూ ఇంకా కరోనా కేసులు బాగానే వస్తున్నాయి. ఒడిశా, ఏపీ, తమిళనాడులోనూ యావరేజ్ కేసుల సంఖ్య బాగానే ఉంటోంది.