భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగాట్ టోక్యో ఒలింపిక్స్‌కు సకాలంలో చేరుకోలేకపోయింది. ప్రస్తుతం ఫ్రాంక్ఫర్ట్ లో ఉన్న ఆమె వీసా కారణంగా టోక్యో ఒలిపింక్స్ కు చేరుకోలేకపోయింది. ఆమె ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఉండాల్సిన గడువు కన్నా ఒక రోజు ఎక్కువ ఉండటం కారణంగా అక్కడి నుంచి టోక్యో చేరుకోలేకపోయింది. వీసా గడువు తీరడంతో ఆమె విమాన ప్రయాణానికి ఫ్రాంక్ఫర్ట్ అధికారులు అంగీకరించలేదు.