క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొనేందుకు వాలంటీర్ల సహకారం అవసరం. అయితే ఇలా క్లీనికల్ ట్రయల్స్ లో పాల్గొనే వారికి ఇకపై ప్రత్యేకంగా సర్టిఫికెట్లు అందజేస్తామని కేంద్రం ప్రకటించింది.