హైదరాబాద్‌లో ప్రాంక్ వీడియో చేయాలన్న ఓ యూట్యూబ్ చానల్ యాంకర్‌ను షాపు యజమాని కుమ్మేశాడు.. ప్రాంక్ వీడియో చేసేందుకు ఆ యాంకర్ హైదరాబాద్ అబిడ్స్ జగదీష్ మార్కెట్ లో చేసిన ప్రయత్నం వికటించింది.