రోజురోజుకూ కొత్త తరహా సైబర్ నేరాలు వెలుగు చూస్తున్నాయి. జనంలోకి ఆశను క్యాష్ చేసుకుంటూ సైబర్ నేరగాళ్లు కొత్త అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. తాజాగా తక్కువకే ఫర్నిచర్ వస్తున్నాయన్న ఆశతో ఒకరు 30 వేల రూపాయల వరకూ మోసపోయారు.