క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఏఎస్సీఐ సంస్థ నోటీసులు ఇవ్వబోతోంది. ఏఎస్సీఐ అంటే అడ్వర్ట్జింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థ.. ప్రజలను తప్పుదోవ పట్టించే యాడ్స్ గురించి ఈ సంస్థ చర్యలు తీసుకుంటుంది. ఇంతకీ ఈ సంస్థ విరాట్ కోహ్లీకి ఎందుకు నోటీసు ఇస్తుందటంటే.. విరాట్ కోహ్లీ కొన్ని రోజులుగా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై ప్రమోట్ చేస్తున్నాడు.