రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా.. పెట్టుబడుల మాస్టర్ మైండ్.. ఈయన ఓ సంస్థలో పెట్టుబడి పెట్టాడంటే.. ఆ సంస్థకు మహర్దశ పట్టినట్టే.. ఆయన ఎంపిక అలా ఉంటుంది మరి. అలాంటి రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఇప్పుడు ఓ విమాన సంస్థను స్థాపించాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.