ప్రముఖ సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన గచ్చిబౌళి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకూ.. తన కుటుంబసభ్యులకు కరోనా సోకిందని నటుడు, రచయిత పోసాని పోసాని కృష్ణమురళి తెలిపారు.