గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రొయ్యల చెరువు వద్ద విద్యుదాఘాతానికి గురై ఒకేసారి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విద్యుదాఘాతం ఘటనలో రొయ్యల చెరువు వద్ద కాపలాగా పనిచేస్తున్న ఆరుగురు ఒడిశా వాసులు మరణించారు.