ప్రధాని మోడీ ఒలింపిక్స్లో పాల్గొన్న భారత క్రీడాకారులకు అరుదైన అవకాశం ఇచ్చారు. ఈ ఆగస్ట్ 15న జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వారిని ప్రత్యేకంగా ఎర్రకోటకు ఆహ్వానించనున్నారు.