సరిహద్దు వివాదం చర్చల్లో పురోగతి..?

praveen

గత కొన్ని రోజుల నుంచి చైనా భారత్ సరిహద్దులో వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజురోజుకు పెచ్చుమీరుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను నివారించేందుకు ఇరుదేశాల సైనిక అధికారులు మధ్య సోమవారం జరిగిన చర్చలు సానుకూలంగా జరిగాయని తాజాగా భారత సైన్యం ప్రకటించింది. 

 


 ఇరు సైన్యాలు సేనలు వెనక్కి తగ్గాలని అంశంపై పరస్పర అంగీకారం కి వచ్చాయి అని పేర్కొంది. తూర్పు లడక్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో చైనా సైన్యం వెనక్కి మళ్లేందుకు  అంగీకారం కుదిరిందని. ఇరు పక్షాలు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తాయి అంటూ భారతసైన్యం పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: