ఏపీఐ డ్రగ్ తయారీలో చైనా దిగుమతులపై ఆధారపడకుండా.. స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేసే ప్రణాళికలో భాగంగా ఈ కంపెనీ ఏర్పాటు కానుంది. ఈ పరిశ్రమ కోసం ఇప్పటికే లైఫిజ్ ఫార్మా సంస్థ 236.37 ఎకరాలను సేకరించింది. తాజాగా ఈ పెట్టుబడులను రాష్ట్ర పెట్టుబడుల బోర్డు అంగీకరించింది. దీంతో పాటు మొత్తం ఆరు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ ఆరు ప్రాజెక్టులకోసం రూ.81,043 కోట్ల పెట్టుబడి రాబోతోంది. మొత్తం 20,130 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా.