ఈ కేసుకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నామని తిరుమల ఏఎస్పీ ముని రామయ్య తెలిపారు. 16 మందిని యువకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రాధమిక దర్యాప్తు తేలిందని తిరుమల ఏఎస్పీ ముని రామయ్య అన్నారు. తితిదేలో కారుణ్య నియామకాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసగించారని తిరుమల ఏఎస్పీ ముని రామయ్య అన్నారు. 1 కోటి 60 లక్షలు యువకుల నుంచి తీసుకున్నారన్న తిరుమల ఏఎస్పీ ముని రామయ్య .. తిరుపతి నగరపాలక సంస్ధకు సంబంధించిన ఇద్దరు ఉద్యోగులు ఇందులో ఉన్నారని తెలిపారు.