అయితే.. కర్ణాటకలో కేసీఆర్ ప్రభావం ఎంత వరకూ ఉంటుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే కర్ణాటక రైతులు.. తెలంగాణ రైతులకు అందుతున్న పథకాల గురించి చర్చించుకుంటున్నారు. కొన్ని గ్రామాలైతే తెలంగాణలో కలుస్తామని కూడా అంటున్నాయి. మరి ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో బీఆర్ఎస్ ప్రభావం ఉండొచ్చని భావిస్తున్నారు. రెండేళ్లలో దేశంలోనిఅన్ని గ్రామాలకు 24గంటల కరెంటు ఇస్తామంటున్న కేసీఆర్... ఏడాదికి 25 లక్షల కుటుంబాలకు దళితబంధు కూడా అందిస్తామంటున్నారు.