స్థానికులందరినీ ఇళ్లు ఖాళీ చేయించామని భవనం పూర్తిగా నేలమట్టం అయ్యే వరకు ఇళ్లలోకి ఎవరూ రావొద్దని ఇప్పటికే జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. మీద అంతస్తుల నుంచి భవనాన్ని క్రమక్రమంగా కింద వరకు కూల్చుకుంటు వస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్పారు. శిథిలాలను ర్యాంప్ గా ఉపయోగించి వాటిపై భారీ హైడ్రాలిక్ వాహనాన్ని ఉంచి జీహెచ్‌ఎంసీ అధికారులు దాని సహాయంలో కూల్చివేస్తున్నారు.