లాభాలతో ట్రేడ్ అవుతున్న దేశీయ స్టాక్  మార్కెట్లు. సెన్సెక్స్ 192 పాయింట్ల లాభంతో 39, 266 వద్ద ట్రేడ్ అయ్యింది. అటు నిఫ్టీ 45 పాయింట్ల లాభంతో 11, 594 వద్ద ట్రేడ్ అయ్యింది.