జియో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటీఎం వంటి సంస్థలకు ఝలక్ ఇచ్చేందుకు టాటా గ్రూప్ రెడీ అవుతోంది. టాటా గ్రూప్ కూడా తన సర్వీసులు అన్నింటినీ ఒకే చోటు కస్టమర్లకు అందించాలని యోచిస్తోంది.