హైక్ ఉద్యోగులకు తీపికబురు. ఇంటి వద్ద నుంచే పని చేసే ఉద్యోగులకు రూ.40,000 అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.