ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ కంపెనీ హోదా ముగిసింది. దింతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.