ఏడాదిలో 12 సిలిండర్లకు సబ్సిడీ పొందొచ్చు. అయితే సిలిండర్ కొనేప్పుడు పూర్తి ధర చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం కస్టమర్ ఖాతాలో సబ్సిడీ డబ్బుల్ని క్రెడిట్ చేస్తుంది.