ఖాతాదారుల అకౌంట్లోకి వడ్డీ చెల్లింపుపై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల వల్ల రెండు వాయిదాల్లో వడ్డీ చెల్లించాల్సి వస్తోంది.