హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు భారీ ఝలక్ ఇచ్చింది. ఆలస్య రుసుము, వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.