కారు కొనే వారికి అదిరిపోయే ఈఎంఐ స్కీమ్స్. హ్యుందాయ్ కార్లు కొనుగోలు చేసే వారికి రూ.60,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి.