బ్యాంకుల నుంచి జీరో బ్యాలెన్స్ అకౌంట్ సర్వీసులు. మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాల్సిన పని లేదు. ఇంకా వడ్డీతోపాలు పలు సర్వీసులు పొందొచ్చు అని అధికారులు తెలిపారు.