కరోనా కష్ట సమయంలో ఉబర్ అనే సంస్థ..... ఉద్యోగ భద్రతను దృష్టిలో ఉంచుకొని.... వారి ఉద్యోగస్తులకు ఇంట్లోనే కార్యాలయం ఏర్పాటు చేసుకునేందుకు 500 కేటాయించి స్పెషల్ ప్యాకేజీ ప్రకటించారు.