భారతదేశంలోని ఏదైనా పోస్ట్ ఆఫీస్‌లో కిసాన్ వికాస్ పత్ర-KVP స్కీమ్‌లో చేరొచ్చు. కనీసం రూ.1,000 సర్టిఫికెట్తో కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికెట్ తీసుకోవచ్చు. గరిష్టంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు.