అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ప్రస్తుత గృహ రుణగ్రహీతలకు రెపో రేటుతో అనుసంధానించబడిన నూతన వడ్డీ రేటుకు మారడానికి అవకాశాన్ని ఇచ్చింది. ప్రస్తుత ఎస్బీఐ గృహ రుణ వడ్డీ రేట్లు 7% నుండి 7.35% పరిధిలో ఉన్నాయి.