పీఎఫ్ లాంటి పొదుపు పథకాల్లో డబ్బులు క్లెయిమ్ చేసుకునే కస్టమర్లకు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఊరటనిచ్చింది. కొత్త సర్క్యులర్ జారీ చేసింది.