బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా రైతులకు తీపికబురు అందించింది. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలనే లక్ష్యంతో బ్యాంక్ ఈ పథకాన్ని ఆవిష్కరించింది.