కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల నోట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వు బ్యాంక్ ప్రస్తుతానికి కరెన్సీ నోట్లను ముద్రించడం లేదని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అయితే ఇది తాత్కాలికమే అని పేర్కొన్నారు.