పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ (పోస్ట్ ఆఫీస్ ఆర్డీ), పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిఓపిపిఎఫ్), పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ స్కీమ్ (పిఒఎస్సీఎస్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) వంటి పలు పథకాలు ఉన్నాయి.