ఎస్బీఐ ఏటీఎం రద్దీగా ఉంటే మనీ డిపాజిట్ మెషీన్ నుంచి కూడా డబ్బులు డ్రా చేయొచ్చు. మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ మెషీన్లో డబ్బులు డిపాజిట్ చేయొచ్చు. ఏటీఎంకు వెళ్లకుండా ఇదే మెషీన్లో క్యాష్ డ్రా చేయొచ్చు.