జూన్ నెలలోనే కొత్తగా 45 లక్షల మంది చందాదారులు జియో నెట్వర్క్ ని ఎంచుకున్నారని.. ఎయిర్టెల్ నెట్వర్క్ 11 లక్షల 20 వేల వినియోగదారులను కోల్పోగా... వొడాఫోన్ ఐడియా ఏకంగా 48 లక్షల 20 వేల వినియోగదారులను కోల్పోయిందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది.