భారీ లాభాల్లో ముగిసిన దేశీ స్టాక్ మార్కెట్స్..! సెన్సెక్స్ 446 పాయింట్లు బలపడి 40432 పాయింట్ల వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 11898 పాయింట్ల వద్ద ముగిసాయి.