బిజినెస్ చేయాలనుకునే వారికి తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి వచ్చే వ్యాపారం అంటే అది పుట్టగొడుగుల వ్యాపారం మాత్రమే..కేవలం 5 వేల నుంచి 6 వేల వరకు మాత్రమే ఖర్చుతో లక్షల్లో సంపాదించవచ్చు..