కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మరో శుభవార్తను తెలిపింది. రుణాలను తీసుకొనే వారికి ఊరట నిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. ఆర్బీఐ బ్యాంకు కింద ఉన్న బ్యాంకుల నుంచి రుణాలను తీసుకున్న వారికి వడ్డీ తగ్గింపుకు సంబంధించిన అంశాలపై ఆదేశాలను జారీ చేసింది.లోన్ పై వడ్డీ కట్టిన వాళ్లకు మార్చి 1 వ తేదీ నుంచి ఆగష్టు 31 వరకు కట్టిన మొత్తం వడ్డీని తిరిగి వాటితో అకౌంట్ల లో జమ చేయనున్నారు..