ఈకామర్స్ సంస్థ అమెజాన్ తాజాగా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.పేద కుటుంబాల్లోని విద్యార్థులకు ఊరట కలుగనుంది. వీరికి ఆన్లైన్ తరగతులకు కావలసిన స్స్మార్ట్ ఉపకరణాలను అందించేందుకు ‘డెలివరింగ్ స్మైల్స్’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు అమెజాన్ సంస్థ వెల్లడించింది..