పండుగల సీజన్ వస్తే.. వస్తువులకు కాదు .. కొన్ని వాణిజ్య కంపెనీలు కూడా ప్రజలకు లాభాలను ఇస్తాయని అంటున్నారు..ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ సందర్భంగా ఇన్వెస్టర్లకు వచ్చే ఏడాది కాలంలో అదిరిపోయే లాభాన్ని అందించగల సత్తా ఉన్న పలు స్టాక్స్‌ను సిఫార్సు చేసింది వాటిలో ముఖ్యంగా.. ఎస్బిఐ, ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, హీరో మోటొకార్ప్, అల్ట్రాటెక్ సిమెంట్ ఉన్నాయి..