యూనికార్న్ లిస్ట్‌లో పలు స్టార్టప్‌లు వచ్చి చేరాయి. కోవిడ్ 19 గడ్డు పరిస్థితుల్లోనూ 8 స్టార్టప్స్ యూనికార్న్ లిస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. 2025 నాటికి దేశంలో 100 యూనికార్న్స్ ఉండొచ్చనే టాక్ వినపడుతుంది.ఓయో రూమ్స్ షేరు విలువ ఏకంగా రూ.35-రూ.40 లక్షల మధ్యలో ఉంది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ షేరు విలువ రూ.2.7-2.8 లక్షల వరకు ఉంది. జొమాటో షేరు విలువ రూ.3.1 లక్షలుగా పలుకుతోంది.