ఎస్బిఐ లోన్ పొందాలని అనుకునేవారు తప్పనిసరిగా వీటిని గుర్తుపెట్టుకోవాలి.. ముఖ్యంగా శాలరీ అకౌంట్ కలిగి ఉండాలి.నెలకు నికర వేతనం రూ.15,000 రావాలి.ఈఎంఐ లేదా ఎన్ఎంఐ రేషియో 50 శాతానికి దిగువున ఉండాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేటు సంస్థల్లో పని చేయాలి. ఇకపోతే అతని వయసు 21-58 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఒక కంపెనీ లో కనీసం ఏడాది నుంచి కంపెనీలో ఉద్యోగం చేస్తుండాలి. ఇవన్నీ కరెక్టుగా ఉంటే రూ.20 లక్షల వరకు రుణం పొందొచ్చు.వడ్డీ రేట్లు 10.6 శాతం నుంచి ప్రారంభమౌతున్నాయి...ఇది వీటన్నిటికీ సంబంధించినవి కరెక్ట్ గా ఉంటే ఈజీగా రుణాన్ని పొందవచ్చు..