రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడేవారు స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెట్టొచ్చు. లేదంటే స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో డబ్బులు పొదుపు చేసుకోవచ్చు.చాలా మంది రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు.అలాంటివారి ఐదు స్కీమ్ లలో ఇన్వెష్ట్ చేయొచ్చును..