యూకో బ్యాంక్ తాజాగా కస్టమర్లకు వడ్డీ రేట్ల తగ్గింపు బెనిఫిట్ కల్పించింది. హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లను 0.25 శాతం మేర తగ్గించేసింది. హోమ్ లోన్స్‌పై కొత్త వడ్డీ రేట్లు నవంబర్ 18 నుంచే అమలులోకి వచ్చాయని బ్యాంక్ తెలిపింది..ఎస్బీఐతో సమాన వడ్డీ రేటుతో యూకో బ్యాంక్ కూడా రుణాలు అందిస్తోంది. ఈ దెబ్బతో యూకో బ్యాంక్ పై వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు..