అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ..పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్స్ అందిస్తోంది. ఈ బ్యాంకులో బంగారు రుణాలపై వడ్డీ రేటు 7 శాతంగా ఉంది. రూ.5 లక్షల వరకు రుణ మొత్తానికి ఇది వర్తిస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 7.35 శాతం,బ్యాంక్ ఆఫ్ ఇండియా లో బంగారు రుణాలపై వడ్డీ రేటు 7.5 శాతం నుంచి ప్రారంభమౌతోంది. అదే మీరు గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల్లో బంగారం పెడితే ఎక్కువ వడ్డీ కట్టాలి. ఐఐఎఫ్ఎల్లో గోల్డ్ లోన్స్‌పై వడ్డీ రేటు 9.24 శాతంగా ఉంది. ఇకపోతే బజాజ్ ఫైనాన్స్ లో ఫిన్‌సర్వ్‌లో అయితే 11 శాతం, ముత్తూట్ ఫైనాన్స్‌లో 11.9 శాతం, మణపురం ఫైనాన్స్‌లో 12 శాతం చొప్పున వడ్డీ పడుతుంది..