లక్షలు వచ్చే స్కీమ్ లు ఇవే..పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ , సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ వంటి పథకాల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటిల్లో డబ్బులు పెట్టడం వల్ల అదిరిపోయే రాబడి సొంతం చేసుకోవచ్చు..