శుభవార్త.. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని పొడిగించే అవకాశం ఉందని సమాచారం..ఈ నెల చివరివరకు పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది..