బాబా రామ్ దేవ్ కొత్త బిజినెస్ ఇదే..మరో కొత్త బిజినెస్ లోకి దిగారు. రుచి సోయా మేనేజింగ్ డైరెక్టర్‌గా యోగా గురువు బాబా రామ్‌దేవ్ సోదరుడు రామ్ భరత్ నియమితులయ్యారు. ఈ ఏడాది ఆగస్టు 19 న జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రుచి సోయా తెలిపింది.ఈ మేరకు రామ్ దేవ్ బాబాను డైరెక్టర్ గా నియమించినట్లు తెలుస్తుంది..