ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు షాకిచ్చే న్యూస్..ఫ్లిప్ కార్ట్ డేస్ సేల్ పేరుతో గతంలో ఎప్పుడూ ఇవ్వని విధంగా భారీగా ఆఫర్లను అందిస్తుంది..ఎలెక్ట్రానిక్ వస్తువులకు ,ఫ్యాషన్ దుస్తులకు హెడ్ఫోన్లు, స్పీకర్లపై ఫ్లిప్ కార్ట్ 50 నుంచి 70 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. బట్టలు , చెప్పల్స్ తదితర వస్తువుల పై 70 శాతం ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.ల్యాప్ టాప్ లపై కూడా ఏకంగా 30 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్నెస్ బ్యాండ్ లపై కూడా ఫ్లిప్ కార్ట్ ఆఫర్లను ప్రకటించింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, వారంటీ పొడగింపు, నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది..