ఏడాది పూర్తవ్వడంతో కార్ల పై భారీ డిస్కౌంట్ ఇస్తున్న టాటా మోటార్స్.. టియాగో, టైగర్, నెక్సాన్, హారియర్ ఫ్లాగ్షిప్ ఎస్యూవీలను కలిగి ఉన్న ఎంపిక చేసిన బీఎస్ 6 కంప్లైంట్ కార్లపై ఇది రూ.65,000 వరకు డిస్కౌంట్ ను కూడా అందిస్తుంది.