గుడ్ న్యూస్.. ఫ్లిప్కార్ట్ 'మొబైల్స్ బొనాంజా' సేల్ ప్రారంభం..స్మార్ట్ ఫోన్ల పై మరో మారు అదిరిపోయే ఆఫర్లను అందిస్తుంది. అందులో భాగంగా మొబైల్స్ బొనాంజా సేల్ ను ప్రారంభించింది..నిన్న ఈ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. డిసెంబర్ 10 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది..