రైతుల కు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ.. ఆ చట్టాల వల్ల రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందట..ఈ కొత్త చట్టాల ద్వారా ప్రజలకు లబ్ది పొందేందుకు వీలుగా ఉంటుంది. ఎక్కడైనా, ఎలాగైనా అమ్ముకోవచ్చు లాభాలను ఆర్జించవచ్చు అని మోదీ స్పష్టం చేశారు. రైతుల ఆదాయాన్ని పెంచి.. వారి జీవితాల్ని మరింత సుభిక్షంగా మార్చాలన్న ఉద్దేశంతోనే కొత్త చట్టాల్ని తీసుకొచ్చామని తెలిపారు...